DEEVINCHAVE SAMRUDDIGA Song Lyrics
DEEVINCHAVE SAMRUDDIGA Song Lyrics by Suhaas Prince.ప. దీవించావే సమృద్ధిగా.నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించావే నను ప్రాణంగా DEEVINCHAVE SAMRUDDIGA Song Lyrics ప. దీవించావే సమృద్ధిగానీ సాక్షిగా కొనసాగమనిప్రేమించావే నను ప్రాణంగానీ కోసమే నను బ్రతకమని దారులలో.. ఏడారులలో..సెలయేరులై ప్రవహించుమయా..చీకటిలో.. కారు చీకటిలో..అగ్ని స్తంభమై నను నడుపుమయా..||దీవించావే సమృద్ధిగా|| video