Hosanna Ministries New Year Song 2024 Lyrics ప్రేమపూర్ణుడా – స్నేహశీలుడా
విశ్వనాధుడా- విజయవీరుడా
Hosanna Ministries New Year Song 2024 Lyrics
ప్రేమపూర్ణుడా – స్నేహశీలుడా
విశ్వనాధుడా- విజయవీరుడా
ఆపత్కాలమందున – సర్వలోకమందున్న
దీనజనాళి దీపముగా – వెలుగుచున్నవాడా
ఆరాధింతు నిన్నే- లోకరక్షకుడా
ఆనందింతు నీలో-జీవితాంతము
నీకృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి
నీ కృపయందు తుదివరకు నడిపించు యేసయ్య
పూర్ణమై – సంపూర్ణమైన – నీదివ్య చిత్తమే
నీవు నను నడిపే నూతనమైన జీవమార్గము
ఇహమందు పరమందు ఆశ్రయమైనవాడవు
ఇన్నాళ్లు క్షణమైనా ననుమరువని యేసయ్య
నా తోడు నీవుంటే అంతే చాలయ్య
నాముందు నీవుంటే భయమే లేదయ్యా
భాగ్యమే – సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి
బహు విస్తారమైన నీకృప నాపై చూపితివి
బలమైన – ఘనమైన నీనామమందు హర్షించి
భజియించి – కీర్తించి ఘనపరతు నిన్ను యేసయ్య
నా తోడు నీవుంటే అంతే చాలయ్య
నాముందు నీవుంటే భయమే లేదయ్యా
నిత్యము – ప్రతి నిత్యము నీ జ్ఞాపకాలతో
నా అంతరంగమందు నీవు-కొలువై వున్నావులే
నిర్మలమైన నీ మనసే – నా అంకితం చేసావు
నీతోనే జీవింప నన్ను కొనిపో-యేసయ్య
నా తోడు నీవుంటే అంతే చాలయ్య
నాముందు నీవుంటే భయమే లేదయ్యా
- https://kitehousetci.com/
- adrenalin slot
- sensasi maxwin
- https://kitehousetci.com/eksklusivitas-grace-bay-standar-turis-vip-kitesurfing-digital/
- https://kitehousetci.com/filosofi-kitesurfing-manajemen-risiko-di-laut-dan-dunia-digital/
- https://kitehousetci.com/pentingnya-infrastruktur-internet-bagi-digital-nomad-karibia/
- https://kitehousetci.com/kehidupan-malam-eksklusif-di-villa-turks-caicos-relaksasi-setelah-menaklukkan-ombak/